You Would Do It Too
ఒక బస్సును ముగ్గురు దొంగలు హైజాక్ చేస్తారు, కానీ వారు తప్పించుకునేలోపే చనిపోతారు. బస్సులోని ప్రతీ ప్యాసింజర్ చెప్పే కథ ఒకటే: హుడ్ వేసుకున్న ఒక మనిషి వాళ్ళను కాపాడాడు అని. కేసు విషయాలు బయటపడే కొద్దీ, హీరో మరియు క్రిమినల్ ఎవరనే విషయం పై అస్పష్టత ప్రారంభమవుతుంది.