Hijack
ఒక హైజాకర్ల బృందం అంతా తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, సంధి కుదర్చడంలో నిపుణుడైన సామ్ నెల్సన్, అలాగే అతనితో పాటు ఉన్న ప్రతి ఒక్కరు జీవితంలో మర్చిపోలేని ప్రయాణం చేయనున్నారు. పరిస్థితి క్షణ క్షణానికి విషమిస్తుండగా, హైజాకర్లను మట్టికరిపించడానికి సామ్ తనకు తెలిసిన ప్రతీ ఎత్తుగడ ప్రయత్నిస్తాడు.