Suspicion
అమెరికాలో పేరుగాంచిన మీడియా దిగ్గజం కొడుకును కిడ్నాప్ చేసారని నలుగురు సాధారణ బ్రిటీషు పౌరులపై నేరం మోపబడుతుంది. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, వారు కాలంతో పోటీ పడుతూ ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది, కానీ వారి వాదనను ఎవరైనా నమ్ముతారా? వారు చెప్పేదానిలో ఎంత వరకు నిజం ఉంది?