Shining Girls
కిర్బీ మాజ్రాచీ కొన్నేళ్ల క్రిందట దారుణమైన దాడికి గురవుతుంది, ఆ దాడి కారణంగా నిజమేదో భ్రమేదో తెలుసుకోలేని స్థితిలో తను పడిపోతుంది. ఇటీవల జరిగిన హత్యకు, తనపై జరిగిన దాడికి సంబంధం ఉందని తెలుసుకుంటుంది. ఒకప్పుడు రిపోర్టర్ అయిన డాన్ వెలాజ్కెజ్తో చేతులు కలిపి నిత్యం మారిపోతున్న తన వర్తమానం గురించి అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తూనే, మరో వైపు గతాన్ని ఎదుర్కుంటుంది.