Black Bird
యదార్థ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. జిమ్మీ కీన్ పదేళ్ల జైలు శిక్షను ఆరంభించిన కొన్నాళ్లకు అతనికి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది: హత్యా నేరాల్లో అనుమానితుడైన లారీ హాల్ నుండి నేరాంగీకారం రాబట్టగలిగితే, జిమ్మీకి జైలు నుండి విముక్తి లభిస్తుంది. ఈ మిషన్ను పూర్తి చేయడం ఒక పెను సవాలులా మారుతుంది.