Dope Thief
ఫిలడెల్ఫియాకి చెందిన ఇద్దరు చిరకాల స్నేహితులు (బ్రయన్ టైరీ హేన్రి మరియు వాగ్నర్ మౌర) చిన్నపాటి డ్రగ్ డీలర్లను దోచుకోవడానికి డీఈఏ ఏజెంట్లుగా నటిస్తుంటారు. అదొక ఎలాంటి ప్రమాదం లేని చక్కని ఏర్పాటు, కానీ వారు అనుకోకుండా ఎంచుకున్న ఒక తప్పుడు లక్ష్యం వారిని ఒక భారీ డ్రగ్స్ ముఠాకు లక్ష్యంగా మార్చుతుంది.