Highest 2 Lowest
సంగీత సామ్రాజ్యంలో శక్తిగా ఎదిగిన ఒక వ్యక్తిని (డెంజెల్ వాషింగ్టన్) బెదిరించి డబ్బులు గుంజుకోవాలని చూసినప్పుడు, అతను ఒకవైపు చావు-బతుకుల విషయంలో నైతికపరమైన దారికి కట్టుబడి ఉండాలని చూస్తూనే, మరోవైపు తన కుటుంబం కోసం, పేరు ప్రతిష్టలు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.