Sugar
కోలిన్ ఫారెల్ జాన్ షుగర్ పాత్రలో నటించారు, ఆయన సూర్యుని నీడలో ఉండే లాస్ ఏంజలెస్ లోని చీకటి కోణాలను అన్వేషించే ఒక చురుకైన ప్రైవేట్ డిటెక్టివ్. మనుషుల్లో మంచిని మాత్రమే ఆయన చూస్తూ ఉంటాడు, అయితే బయటపెట్టడానికి వీలులేనంత ఓ ప్రమాదకరమైన రహస్యం షుగర్ ని వెంటాడుతూ ఉంటుంది.