Dark Matter
ఉత్కంఠభరితమైన ఈ థ్రిల్లర్ లో, జేసన్ డెస్సన్ తన జీవితపు ప్రత్యామ్నాయ జీవితంలోకి కిడ్నాప్ అవుతాడు. తన అసలు కుటుంబాన్ని తిరిగి కలుసుకోవడానికి, వారిని తన భయంకరమైన శత్రువు నుండి కాపాడటానికి డెస్సన్ బయలుదేరతాడు. ఆ శత్రువు మరెవరో కాదు: తనే. బ్లేక్ క్రౌచ్ బెస్ట్ సెల్లర్ ఆధారంగా రూపొందించిన సిరీస్ ఇది.