Sunny
జపాన్ లోని క్యోటో నగరంలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ భర్త, కుమారుడు ఒక విమాన ప్రమాదంలో అంతుబట్టని రీతిలో అదృశ్యం కావడంతో ఆమె జీవితం తల్లకిందులు అవుతుంది. ఇంటి పనులు చేసే రోబోలను తయారు చేసే ఆమె భర్తకి చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ వారు ఒక కొత్త రకం రోబో, సన్నీని ఆ మహిళకు సాయంగా అందిస్తారు.