Constellation
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చాలా భయంకరమైన దుర్ఘటన చోటుచేసుకున్నప్పుడు, ఒంటరిగా ఉండిపోవలసి వచ్చిన ఒక ఆస్ట్రానాట్ చాలా ప్రయాసపడి, భూమ్మీదకి దిగ్విజయంగా చేరుకుంటుంది. కానీ, తన కూతురితో పాటు, తన జీవితంలోని అనేక అంశాలు మారిపోయాయని గ్రహిస్తుంది.