For All Mankind
ప్రపంచ అంతరిక్ష పోటీ ముగిసిపోని ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి. “అలా అయ్యుంటే” అనే నేపథ్యంలో చరిత్రను చూసిన రోనాల్డ్ డి. మూర్ (అవుట్ ల్యాండర్, బాటిల్ స్టార్ గాలక్టికా) నాసా వ్యోమగాములు, వారి కుటుంబాల గాలిలో దీపం లాంటి జీవితాల్ని అద్భుతంగా ఆవిష్కృతం చేశారు.