Masters of the Air
బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ ఇంకా ద పసిఫిక్ చిత్రాల నిర్మాతలు - స్టివెన్ స్పీల్ బర్గ్, టామ్ హాంక్స్, గ్యారీ గోట్జ్మాన్ - రూపొందించిన సిరీస్ ఇది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, వైమానిక సైనికులు వందో బాంబు గ్రూపుగా ఏర్పడి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతారు. ధైర్యం, ప్రాణనష్టం ఇంకా విజయం వీరిని ఒక్కటిగా దగ్గర చేస్తుంది.