The New Look
ఈ థ్రిల్లింగ్ సిరీస్లో, ఫ్యాషన్ రంగంలో దిగ్గజమైన క్రిస్టియన్ డియోర్తో పాటు సమకాలీనులైన కొకొ షనెల్, పియర్ బాల్మెయిన్, ఇంకా క్రిస్టోబల్ బెలంషియాగా వంటి వారు రెండవ ప్రపంచ యుద్ధకాలపు గడ్డు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారో, ఆధునిక ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎలా నెలకొల్పారో తెలిపే దిగ్భ్రాంతికరమైన గాథను చూపడం జరిగింది.