La Maison
ఒక ఐకానిక్ ఫ్రెంచ్ హాట్ కుటూర్ హౌస్ తెర-వెనుక జరిగే సన్నివేశాల కథనంలో ఉన్నతవర్గ ఫ్యాషన్ లో చోటుచేసుకునే డ్రామాను చూడండి. ఒక భారీ సంస్థను నడిపించే కుటుంబ కుంభకోణంలో పడినప్పుడు, వారు తిరిగి తమను తాము ఆవిష్కరించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి, లేదా ప్రత్యర్థుల కుట్రలకు బలైపోవాల్సి ఉంటుంది.