The Buccaneers
1870ల కాలం నాటి కటువైన లండన్ జీవనంలోకి నిత్యం ఉల్లాసంగా ఉండే కొందరు అమెరికన్ అమ్మాయిలు ప్రవేశించడంతో, ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక వైరుధ్యాలు తలెత్తుతాయి. భద్రమైన జీవితాలనిచ్చే భర్తలనీ, హోదాలనీ వరించాలని వీరిని పంపించినా, ఈ బకనీర్ల హృదయాలు మరేదో ఆశిస్తూ ఉంటాయి.