Midnight Family
మరిగాబీ పగటి పూట మెడికల్ స్టూడెంట్, ఇక రాత్రి పూట, ఆమె తన కుటుంబంతో కలిసి మెక్సికో నగరంలో అత్యంత రిస్కుతో కూడిన ప్రైవేట్ అంబులెన్సు నిర్వహిస్తూ జనం ప్రాణాలు కాపాడుతుంటుంది. ఈ రెండు ప్రపంచాల నుండి ఒత్తిళ్లు పెరిగి ఆమెని నిలువునా చీల్చుతుంటే, మరిగాబీ తన లక్ష్యాలని సాధించడానికి దేనికైనా తెగిస్తుంది.