Women in Blue
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడిన ఈ షోలో, 1971లోని మూసధోరణిని అధిగమించి నలుగురు మహిళలు మెక్సికోలోని తొలి మహిళా పోలీసు దళంలో చేరుతారు. కానీ దాన్ని ఒక హంతకుని వైపు నుండి మీడియా దృష్టి మళ్లించడానికే నెలకొల్పారని కనుగొంటారు. హతుల సంఖ్య పెరిగే కొద్దీ, హంతకునికి శిక్ష పడేలా చేయాలని అందరూ కలిసి పని చేస్తారు.