Criminal Record
లండన్ డిటెక్టివ్స్ హెగర్టీ, లెంకర్ ఇద్దరూ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తుంటారు—కానీ ఆ పని చేసే విధానంలో వారిద్దరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. వేగంగా మారుతున్న ప్రపంచంలో న్యాయాన్ని నిలబెట్టడానికి, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినా, బలవంతాన చేతులు కలిపి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.