Drops of God
అలెగ్జాండర్ లీజియర్ మృతితో వైన్ ప్రపంచంలో తీరని విషాదం చోటు చేసుకోగా, అతనంటే పడని అతని కుమార్తె, కమీల్, తన తండ్రి సేకరించిన అసాధారణ వైన్ సంపద తనది కాబోతోందని తెలుసుకుంటుంది. కానీ ఆ వారసత్వ సంపదని సొంతం చేసుకోవాలంటే, కమీల్ తన తండ్రి శిష్యుడైన ఇసెయ్ ని వైన్ రుచుల పరీక్షలో ఓడించాలి.