Land of Women
గాలా (ఎవా లాంగోరియా) తన తల్లి మరియు కుమార్తెతో కలిసి ఒక చిన్న స్పానిష్ టౌన్‌కి పారిపోయిన ఒక న్యూయార్క్ నగర సంపన్నురాలు. గాలా ప్రారంభించిన కొత్త జీవితంలో, ఆమె ఒక ధైర్యవంతుడే అయినా కాస్త పొగరుగా ప్రవర్తించే ఒక అందమైన వైనరీ యజమానిని కలుసుకుని తన కుటుంబానికి చెందిన అనేక లోతైన రహస్యాలను తెలుసుకుంటుంది.