Hala
సాంప్రదాయ ముస్లిం పెంపకంతో, నగర వాతావరణంలో పెరుగుతున్న టీనేజర్ గా సమతుల్యం సాధించడంలో కష్టపడుతున్న 17 ఏళ్ల హాలా (జెరాల్డిన్ విశ్వనాథన్) ను కలవండి. తనకు తానుగా ఉన్నప్పుడు, హాలా తన కుటుంబం చిన్నాభిన్నం చెయ్యగలిగే ఒక రహస్యాన్ని తెలుసుకుంటుంది. జాడా పింకెట్ స్మిత్ ఎగ్జిక్యూటివ్ నిర్మాణంలో వెలువడిన, ఈ మహిళా టీనేజి డ్రామా, 2019 సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క అధికారిక ఎంపిక.