CODA
ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడుతో పాటు మూడు Oscars® విజేత. CODA(చెవిటి తల్లిదండ్రుల బిడ్డ)గా, తమ కుటుంబంలో రూబీ ఒక్కతే వినగలిగిన అమ్మాయి. పాడడం తనకు ఇష్టమని గ్రహించిన రూబీ కుటుంబ బాధ్యతలకు, తన కలలకు మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.