The Sky Is Everywhere
లెన్నీ, సంగీతంలో మంచి ప్రతిభ గల ఒక టీనేజ్ అమ్మాయి. తన సోదరి మరణంతో బాధపడుతున్న సమయంలో తన కాలేజీలో చేరిన ఒక కొత్త అబ్బాయి, అలాగే తన సోదరి ప్రేమికుడు, వీరిరువురిలో ఎవరికి మనస్సు ఇచ్చానా అని సతమతమవుతుంది. తన ఊహల ప్రపంచం, ఇంకా తర్జనభర్జనలు పడుతున్న హృదయంతో, లెన్నీ తన తొలి ప్రేమను, అలాగే తొలి నష్టాన్ని చవి చూస్తుంది.