Madam Secretary · సీ3, ఎపి18
గుడ్ బోన్స్
కిరిగిస్తాన్ లో జరుతున్న అక్రమ మానవ రవాణాని, అక్కడి అధ్యక్షుడి చేత ఆపించడానికి, ఎలిజబెత్ ఆష్లీ విటేకర్ అనే ఒక హాలీవుడ్ నటి సహాయం తీసుకుంటుంది. కాకపోతే దీనిమీద ఎక్కువ దృష్టి పెట్టటం వలన ఒక అమెరికన్ బందీ ప్రమాదంలో పడడం జరుగుతుంది. అలా ఉండగా, ప్రపంచాంతాన్ని నమ్మే ముఠా దగ్గరున్న బాంబు హెన్రీకి దొరికినప్పుడు, వారు చాలా భయంకరమైన దాడి చేయడానికి సిద్ధం అవుతున్నారు అని హెన్రీకి అర్ధం అవుతుంది.