Flora and Son
ఒంటరి మహిళ, ఫ్లోరాకి ప్రతిదానికి ఎదురు చెప్పే టీనేజ్ కొడుకు, మ్యాక్స్ విషయంలో ఏం చేయాలో తోచదు. అతడిని సమస్యల నుండి బయటపడేయటానికి తను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక పాతబడిపోయిన గిటార్ తో పాటు విజయవంతం కాని ఒక లాస్ ఏంజలెస్ సంగీతకారుడు తన జీవితంలోకి ప్రవేశిస్తాడు, అలాగే పిచ్చిపిచ్చిగా ఉన్న ఆ డబ్లిన్ కుటుంబంలోకి ప్రశాంతత అడుగుపెడుతుంది.