Dear Edward
ఒక విమాన ప్రమాదంలో, ఒక 12 ఏళ్ల అబ్బాయి మాత్రమే బతుకుతాడు, మిగతా ప్రయాణికులందరూ చనిపోతారు. అతను ఇంకా ఆ విషాదం ద్వారా ప్రభావితమైన ఇతరులు, అసలేం జరిగిందో అర్థం చేసుకొనే ప్రయత్నంలో ఉండగా, ఊహించని స్నేహబంధాలు, ప్రేమ బంధాలు, సావాసాలు ఏర్పడతాయి.