Margo’s Got Money Troubles
మాజీ హూటర్స్ వెయిట్రెస్ ఇంకా మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ కి పుట్టిన మార్గో రచయిత కావాలని ఆశపడినా చదువు మధ్యలో మానేయాల్సి వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డతో, ఖర్చులు ఎక్కువైపోవడంతో, వాటిని చెల్లించడానికి అవకాశాలు లేని సమయంలో మార్గో ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని వెతకాలి.