Where’s Wanda?
క్లాట్ దంపతుల కుమార్తె అదృశ్యమైన తర్వాత, వారు విషయాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమ ప్రాంతంలోని ఇళ్లపై నిఘా పెట్టాలనే ఒక అసహజమైన ప్రణాళికను రూపొందిస్తారు. వారు తమ చిన్నపాటి గూఢచర్యాన్ని మొదలుపెట్టాకా ఒకటి తరువాత ఒకటి అనేక షాకింగ్ రహస్యాలు బయటపడతాయి.