Down Cemetery Road
ఈ షోను Slow Horses ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు సమర్పిస్తున్నారు. ఓ బ్రిటిష్ నగర శివారుల్లోని ఓ ఇంట్లో పేలుడు జరిగాక, ఆందోళనతో ఓ పొరుగు వ్యక్తి నిజం కనుగొనడానికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తో చేతులు కలుపుతారు. దీంతో భయంకరమైన ప్రభుత్వ కుట్రలో వారు చిక్కుకుంటారు.