Five Days at Memorial
కత్రినా తుఫాను సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడింది. వరద నీరు ఉప్పొంగి, విద్యుత్తు లేక, వేడి పెరిగిపోయినప్పుడు, అప్పటికే అలసిపోయిన న్యూ ఆర్లీన్స్ ఆసుపత్రిలోని సిబ్బంది, మరో దారి లేక చాలా పెద్ద, హృదయ విదారకమైన నిర్ణయాలను తీసుకోవలసి వస్తుంది.