The Lost Bus
దృఢనిశ్చయం గల ఒక తండ్రి (మ్యాథ్యూ మెక్ కానగీ), అంకిత భావం గల ఒక టీచర్(అమెరికా ఫెరెరా)ని, ఇంకా ఆమె విద్యార్థులను ఒక భయంకరమైన దావాగ్ని నుండి కాపాడటానికి తన సర్వశక్తులూ ఒడ్డి పోరాడతాడు. యథార్థ ధీర గాథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది.