The Last Frontier
జైళ్ల శాఖకు చెందిన ఒక రవాణా విమానం, అడవులు, కొండలు ఉండే ఓ అలాస్కన్ పట్టణ సమీపంలో అనుమానాస్పదంగా కూలిపోయినప్పుడు, ఆ ప్రాంతంలోని యుఎస్ మార్షల్, అనేక ప్రమాదకరమైన ఖైదీల కోసం, అలాగే దాని వెనుక ఒక బడా క్రిమినల్ హస్తం ఉందని భావించి, వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభిస్తారు.