Berlin ER
వ్యక్తిగతంగా జీవితంలో ఎంతో నష్టపోయిన ఒక యువ డాక్టర్, జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చే క్రమంలో బెర్లిన్లోని అత్యంత కష్టతరమైన, అత్యంత అస్తవ్యస్తమైన ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ రూమ్ని నడిపించే బాధ్యతలు తీసుకుంటుంది. సిబ్బంది నుండి ఎదురయ్యే ప్రతిఘటనను అలాగే అయోమయంగా ఉన్న అక్కడి వ్యవహారాలతో డీల్ చేస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఆమె తన నిపుణులైన బృందాన్ని ఏకం చేయాల్సి ఉంటుంది.