Franklin
డిసెంబర్ 1776 నాటికి, విద్యుత్ రంగంలో చేసిన ప్రయోగాలతో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. కానీ ఒక రహస్య కార్యం కోసం ఫ్రాన్స్ కి ప్రయాణం అయినప్పుడు ఆయన తపన ఇంకా సామర్థ్యాలకు పరీక్ష ఎదురవుతుంది. అమెరికా స్వాతంత్ర్యం దానిపై ఆధారపడి ఉంటుంది.