Napoleon: The Director’s Cut
అదనంగా 48 నిమిషాల ఫుటేజీ జోడించబడిన ఈ మహాగాథను చూసి మరింతగా ఆస్వాదించండి. ఒక ఫ్రెంచి సేనాధిపతి మూలాలతో సహా, సామ్రాజ్యాధిపతిగా వేగంగా, కర్కశంగా ఆయన ఎలా ఎదగగలిగాడు అనే దాన్ని దగ్గరి నుండి చూపించడం జరిగింది. నెపోలియన్ కి, ఆయన భార్య జోసఫీన్ కి మధ్య ఉండే బంధంలోని ఒడిదుడుకుల కోణం నుండి దీన్ని తెరకెక్కించడం జరిగింది.