Silo
దుర్భరంగా ఉండటంతో పాటు, పర్యావరణమంతా విషపూరితమై ఉండే భవిష్యత్తులో, వేలాది మంది సైలో అనే ఒక భారీ నిర్మాణంలో, భూగర్భంలో నివసిస్తూ ఉంటారు. ఆ సైలో షెరిఫ్, ఒక ముఖ్యమైన నియమాన్ని ఉల్లంఘించిన తర్వాత, నివాసితులు అంతుచిక్కని విధంగా మరణిస్తూ ఉన్న తరుణంలో, జూలియా (రెబెక్కా ఫెర్గ్యూసన్) ఆశ్చర్యకరమైన రహస్యాలను, అలాగే సైలో గురించి ఒక భయంకరమైన నిజాన్ని కనిపెడుతుంది.