Murderbot
హై-టెక్ గా ఉండే భవిష్యత్తులో, నియంత్రణ నుండి తప్పించుకున్న ఒక సెక్యూరిటీ రోబోట్ (అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్) రహస్యంగా స్వేచ్ఛను సంపాదించుకుంటుంది. ఆ విషయం బయట పడకుండా ఉండటానికి, ఇష్టం లేకపోయినా ఒక ప్రమాదకరమైన గ్రహంపై శాస్త్రవేత్తలను కాపాడే మిషన్ లో పాల్గొంటుంది, కానీ ఆ మిషన్ కన్నా దానికి టీవీ షోలను చూడటమంటేనే ఇష్టం.