The Last Days of Ptolemy Grey
నమ్మకస్తుడైన సంరక్షకుడి తోడు ఒక్కసారిగా కోల్పోవడంతో, టోలెమీ గ్రే సంరక్షణా బాధ్యతను అనాథ అయిన రాబిన్ తీసుకుంటుంది. డైమెన్షియా కారణంగా క్షీణించిన టోలెమీ జ్ఞాపకశక్తిని తిరిగి తెచ్చే చికిత్స గురించి తెలుసుకున్న అనంతరం, దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు వెలికి వచ్చే ప్రయాణం మొదలవుతుంది.