Before
ఒక విషాద ఘటనలో భార్యని కోల్పోయిన చిన్నపిల్లల మానసిక వైద్యుడు డాక్టర్ ఈలై ఆడ్లెర్ (బిల్లీ క్రిస్టల్) మానసిక రోగి అయిన చిన్న పిల్లవాడిని కలుస్తాడు, అయితే తన గతంతో ఆ బాలుడికి సంబంధం ఉందని ఈలై గ్రహిస్తాడు.