The Changeling
అపోలో, ఎమ్మాల ప్రేమ కథ ఎంతో చక్కగా సాగిపోతూ ఉంటుంది, కానీ ఈలోపు ఎమ్మా అంతుచిక్కని విధంగా మాయమైపోతుంది. బాధ, ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న అపోలో, సమాధానాల వేటలో భాగంగా న్యూయార్క్ నగరంలో తనకి ఉంటాయని తెలీని ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అవార్డ్ గెలుచుకొన్న నవల ఆధారంగా తెరకెక్కించబడిన కార్యక్రమం ఇది.