Lisey's Story
స్టీఫెన్ కింగ్ రచించిన నవల ఆధారంగా రూపొందిన భయంగొలిపే థ్రిల్లర్లో విడో లీసీ లాండన్ (జూలియన్ మూర్) భర్త అయిన రచయిత స్కాట్ లాండన్ (క్లైవ్ ఓవెన్)తో జరిగిన వివాహం, అతన్ని ఆవహించి పట్టి పీడించిన కలవరపరిచే చీకటి కోణాల వరుస సంఘటనలు జ్ఞాపకాలుగా ఆవిష్కృతం అవుతాయి.