Rosemary's Baby
మొదటి బిడ్డ పుట్టబోతున్న యువ జంట కథ ఇది. మొదటిసారి గర్భం దాల్చిన అనేకమంది స్త్రీలలాగా, రోజ్‌మేరీకి అయోమయంగా, భయంగా ఉంటుంది. ఆమె భర్త ఒక ఆశయాలుగల, విజయం సాధించని నటుడు, అతని కెరీర్‌ని ఆకాశానికెత్తుతాను అని మాటిచ్చిన సైతానుతో ఒక ఒప్పందం చేసుకుంటాడు.
