The Essex Serpent
ఒక పౌరాణిక సర్పం గురించి వార్తలు రావడంతో దానిని పరిశోధించడానికి లండన్ కి చెందిన ఒక వితంతువు, కోరా సీబోర్న్, ఎస్సెక్స్ కి వెళుతుంది. అక్కడ ఆమెకు ఒక గ్రామ మతాధికారితో అనుకోని బంధం ఏర్పడుతుంది. సైన్సుకీ, అపనమ్మకానికీ మధ్య వాదనలు సాగే నేపథ్యంలో, ఆ గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంటుంది. దానితో ఆ సర్పం తిరిగి వచ్చిందని, అందుకు ఆమెనే కారణమని స్థానికులు భావిస్తారు.