Truth Be Told
అసలైన నేర సంబంధిత పాడ్క్యాస్ట్ల ప్రపంచంలోకి ప్రవేశించండి. ఎన్ఏఏసీపీ ఇమేజ్ అవార్డును దక్కించుకున్న ఈ డ్రామా సిరీస్లో ఆక్టేవియా స్పెన్సర్ సత్యాన్వేషణలో, అలాగే న్యాయాన్వేషణలో భాగంగా తన ప్రాణాలతో పాటు అన్నింటినీ పణంగా పెట్టే ఒక పాడ్ క్యాస్టర్ పాత్రలో నటిస్తున్నారు.