The Instigators
రోరీ, కాబీలు విచిత్రమైన భాగస్వాములు: ఒకరేమో నిరాశానిస్పృహలతో ఉన్న తండ్రి, ఇంకొకరేమో మాజీ దొంగ. వీరిద్దరూ ఒక దోపిడీ కోసమని చేతులు కలుపుతారు. కానీ అది విఫలమైనప్పుడు, పోలీసుల నుండి, అవినీతిపరులైన అధికారుల నుండి, ప్రతీకారేచ్చ గల మాఫియా డాన్ నుండి తమని తాము కాపాడుకోవడానికి, విచిత్రంగా రోరీ థెరపిస్ట్ తో చేతులు కలుపుతారు.