Argylle
ఎల్లీ కాన్వే తన పాటికి తాను ఉండే స్పై నవలా రచయిత్రి. ఆమె పుస్తకాలలోని కథాంశాలను, ఒక భయంకరమైన అండర్ గ్రౌండ్ మాఫియా కార్యకలాపాలు పోలి ఉన్నప్పుడు, తన పిల్లితో పాటు తను వాస్తవిక స్పై ప్రపంచంలోకి అడుగుపెడుతుంది—అక్కడ జనాలు కానీ, ఏవైనా కానీ, బయటకు ఒకలా కనిపిస్తాయి, లోగుట్టు వేరే ఉంటుంది.