The Family Plan
డాన్ మోర్గాన్ ఒక మంచి భర్త, మంచి నాన్న, కార్ల సేల్స్ మెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదిస్తాడు. ఇవే కాకుండా, అతను ఒకప్పుడు హంతకుడు కూడా. అతని గతం వెంటాడినప్పుడు, ఏమీ తెలియని తన కుటుంబాన్ని ఒక విచిత్రమైన రోడ్ ట్రిప్ కి అతను తీసుకువెళ్లాల్సి వస్తుంది.