The Gorge
అత్యున్నత స్థాయిలో శిక్షితులైన ఇద్దరు ఏజెంట్లను (ఆన్యా టేలర్-జాయ్, మైల్స్ టెల్లర్) ఒక అంతుచిక్కని లోయకు ఇరువైపులా కాపలా ఉండమని పంపాక, దూరంగా ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ లోయలో ఉండే భయానక శక్తులు తమ ప్రతాపం చూపినప్పుడు, వాటి నుండి బయటపడటానికి వారు కలిసి పని చేయాల్సి వస్తుంది.