Monarch: Legacy of Monsters
శాన్ ఫ్రాన్సిస్కో పై గాడ్జిల్లా జరిపిన దాడి నుండి బయటపడిన తర్వాత, మరొక రహస్యం కేట్ని కుదిపేస్తుంది. క్రూరమైన రాక్షస జంతువుల దాడుల మధ్య, ఆమె తన కుటుంబం గురించి అలాగే మోనార్క్ అనబడే ఒక రహస్య సంస్థ గురించి నిజాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ సాహసయాత్రను మొదలెడుతుంది.